ఈ బ్లాగు మొదలు పెట్టి చాలాకాలం అయినా కొద్దికాలం మాత్రమె దీన్ని
నిర్వహించడం జరిగింది. ఇకనుండి ప్రతీరోజూ ఈ బ్లాగు అప్ డేట్ చేయాలని
నిర్ణయించాను. మీ ఆదరణ కలిగేలా అనేకవిషయాలు చర్చించా బోతున్నాను. మొదటిగా ఆండ్రాయిడ్ గురించి విషయాలతో ప్రారంభిస్తున్నాను.
మీరు ఆండ్రాయిడ్ ఫోన్ క్రొత్తగా కొన్నారా? అయితే మీకు వచ్చే సందేహాలు- సమాధానాలు ఎన్నో ఉండొచ్చు. రాబోయే మూడు రోజుల్లో వ్యాసు పాఠాలతో మీ సందేహాలు నివృత్తి అవుతాయని ఆశిస్తున్నాను ఒకవేళ మీకు సందేహాలు ఉంటే కామెంట్ల రూపంలో వ్రాయండి.
ఇక మొదలు పెడదామా?
ఆండ్రాయిడ్ యొక్క ప్రజాదరణ నెమ్మదిగా ఆడినా పెరుగుతూ ఉంది. మీరు ఒక ఐఫోన్ ఉపయోగిస్తే మీ ఉపయోగం కొంచెం పరిమితంగా ఉంటుంది : ఐఫోన్, బ్లాక్బెర్రీ, విండోస్ ఫోన్లు వ్యాపారఅవసరాల కోసం ఉపయోగిస్తే రోజువారీ అవసరాలకోసం కోసంఆండ్రాయిడ్ నే ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. దీనికి కారణం మిగిలిన 3 ప్రత్యామ్నాయాలతో పోలిస్తే Android చవకైనది మాత్రమేకాక దాని అప్లికేషన్లు మన దైనందిన జీవనవిదానానికి అవసరం అయ్యేలా ఉండడం కొన్ని లక్షల్లో ఉండడం వల్ల ఇది చాలా ప్రాచుర్యం పొందింది. మీరు ఒక Android ఫోన్ ను క్రొత్తగా కొంటే దాన్ని ఎలా మొదలు పెట్టాలి అన్నదానిపై కొన్ని ప్రశ్నలు మీకు తప్పక కలుగుతాయి ఒక వేళ మీరు ఇప్పటికే ఏదైనా పాత తరం ఫోన్ ( జావా , సిoబియన్ .లాంటివి ) వాడుతుంటే మీకు మరింతగా సందేహాలు రావచ్చు.
వినియోగదారులు మిగతా మొబైల్ ఆపరేటింగ్ వ్యవస్థల కంటే Android ఇష్టపడతారు ఎందుకు అనడానికి అనేక కారణాలు ఉన్నాయి: దీన్ని తర్వాతి పాఠంలో చెప్పుకుందాం.
..

1. Android అంటే ఏమిటి?
ఆండ్రాయిడ్ అనేది స్మార్ట్ఫోన్ల కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఓ ఆపరేటింగ్ సిస్టం. ఇది Linux ఆధారంగా పనిచేస్తుంది . Android సాఫ్ట్వేర్ ను డిజైన్ మ రియు డెవలప్ చేసింది మనకు సుపరిచితురాలైన Google సంస్థ . దాన్ని ఉచితంగా ప్రపంచానికి అందించింది ఈ సంస్థ. అందుకే అనేక కంపెనీలు ఈ సిస్టం ఆధారంగా ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఆఖరుకు చైనా ఫోన్లలో కూడా ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు .2. ఎందుకు ఈ Android?
వినియోగదారులు మిగతా మొబైల్ ఆపరేటింగ్ వ్యవస్థల కంటే Android ఇష్టపడతారు ఎందుకు అనడానికి అనేక కారణాలు ఉన్నాయి: దీన్ని తర్వాతి పాఠంలో చెప్పుకుందాం.
..
1 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి