ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా పాటలు వినదానికి అనేక అప్లికేషన్లు ఉన్నాయి ..
మనం తెలుగు వాళ్ళం కనుక మనకి ఉపయోగపడే ఆన్లైన్ రేడియో లు కూడా చాలానే ఉన్నాయి ..వీటిలో చెప్పుకో తగ్గది  మనకు ఇప్పటికే నెట్ ద్వారాతెలిసిన "రేడియో ఖుషీ ."
radiokhushi.com ద్వారా మనం నెట్ ద్వారా ఇప్పటికే ఈ రేడియో వింటున్నాం ..
అయితే దీన్లో ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి ..
ఇప్పటి వరకూ తెలుగులో గానీ, హిందీలో గానీ రిలీజ్ ఐన ఏ సినిమాలో సాంగ్స్ నైనా సెర్చ్ చేసుకొని వినొచ్చు
ఇప్పటికే ఉన్న 6 రేడియో స్టేషన్ల .సంగతి చెప్పనవసంలేదు. 24 గంటలూ రేడియో వినొచ్చు.
మరి నెట్ స్పీడ్ సంగతి? రేడియో ఖుషీ తక్కువ నెట్ స్పీడ్తో కూడా పనిచేస్తుంది..
నేను దాదాపు 4-5 రేడియో అప్లికేషన్లు డౌన్లోడ్ చేసి చెక్ చేయగా అతి తక్కువ స్పీడ్ లో కూడా బాగా పనిచేసిన రేడియో ఇది..
ఒకసారి మీరుకూడా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో చెక్ చేసి చూడండి..
దీన్ని క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు :
https://market.android.com/details?id=com.radiokhushi&feature=search_result




4 కామెంట్‌లు:

sathibabu చెప్పారు...

Android లో తెలుగు ఫాంట్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుపగలరు.

-సత్తిబాబు.

srinivasrjy చెప్పారు...

సత్తిబాబుగారూ, ప్రస్తుతానికి మనం ఆండ్రాయిడ్ లో తెలుగు ఫాంట్ ఇన్స్టాల్ చేయలేం. ఒకవేళ మీరు ఒపేరా మినీ బ్రౌజరు కనుక ఉపయోగిస్తుంటే ఆ బ్రౌజరు ద్వారా తెలుగు ఫాంట్ ని చదవవచ్చు . దీనికి మీరు ఓ చిన్న సెట్టింగ్ చేయవలసి వస్తోంది.
మీ బ్రౌజరు లో about:config అని అడ్రస్ బార్ లో టైపు చేసి, తర్వాత వచ్చే స్క్రీన్ సెట్టింగ్స్ లో use bitmap fonts for complex scripts అనేచోట yes లా చేంజ్ చేయండి.
ఈ పోస్ట్ మాకు ఉపయోగపడిందని ఆశిస్తూ..

kiran చెప్పారు...

srinivas the tip helped me on android phone. thanks,
When you are not allowing the anon comments why do you enfore captha :( its annoying

srinivasrjy చెప్పారు...

ok.. I will remove it..thx for feedback

కామెంట్‌ను పోస్ట్ చేయండి