Games లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Games లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు




Brain Wars - screenshot thumbnail

"బ్రెయిన్ వార్స్" అనేది ఇద్దరి తెలివితేటలకు పరీక్ష అనవచ్చు. ప్రపంచంలో మరెక్కడో ఉన్నవారితో పోటీ పడి మన బ్రెయిన్ పవర్ ను పరీక్షించుకునేందుకు తద్వారా మన జ్ఞాపకశక్తిని , ఆలోచనా శక్తిని ఈ ఆప్ ఉపయోగపడుతుంది . రియల్ టైం లో ఉండే ఈ ఆప్ ఉపయోగించాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి . ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత యూజర్ల నుంచి ఒకర్ని ఎంపికచేసి మనకు వారితో పరీక్ష పెడుతుంది . ఈ పరీక్షలో మోడు లెవెల్స్ ఉంటాయి . ఒక్కో లెవెల్ కొన్ని సెకన్ల వ్యవధిలోనే ముగుస్తుంది . ఈ లోగా ఇద్దరికీ ఇచ్చిన ఫజిల్  పూర్తీ చేయాల్సి ఉంటుంది. ఇవి లెక్కలు  అంటే కూడికలు లాంటివి, రంగుల గుర్తింపు , అలోచనా పరమైన చిన్ని లాజిక్ లు లాంటివి . ఇచ్చిన సనయంలో మూడు లెవెల్స్ కలిపి ఎవరు ఎక్కువ స్కోర్ సాధిస్తే వారు విజేత. అంతేకాదు దీనిలో రిజిస్టర్ చేసుకుంటే ప్రపంచ ర్యాంకింగ్ లలో  కూడా స్థానం సంపాదించవచ్చు . దీన్ని ఫేస్బుక్ ఐడి ద్వారా కోడా లాగిన్ అవ్వవచ్చు . చాలా ఆసక్తిగా ఉండే ఈ ఆప్ గూగుల్ ప్లే స్టోర్ లో క్రింది లింక్ ద్వారా లభిస్తుంది
https://play.google.com/store/apps/details?id=jp.co.translimit.brainwars&hl=en



ఉచితంగా యాంగ్రీ బర్డ్స్ స్టార్ వార్స్ Android APK డౌన్లోడ్ చేసుకోండి .
 ఒక సుదీర్ఘ నిరీక్షణ అనంతరం, Rovio చివరకు Android కోసం కొత్త యాంగ్రీ బర్డ్స్ స్టార్ వార్స్ విడుదల చేసింది . ఉచితంగా యాంగ్రీ బర్డ్స్ స్టార్ వార్స్ HD APK డౌన్లోడ్ కోసం ఏదైనా క్రింది లింక్ లను క్లిక్ చేయండి .

ఈ గేమ్ కోసం Android వెర్షన్ 2.2 లేదా పైన అవసరం

దీని ఫైల్ సైజు : 33MB .

 యాంగ్రీ బర్డ్స్  స్టార్ వార్స్ APK డౌన్లోడ్ (DataFileHost)

యాంగ్రీ బర్డ్స్  స్టార్ వార్స్ APK డౌన్లోడ్ (2Shared)

యాంగ్రీ బర్డ్స్ స్టార్ వార్స్ APK డౌన్లోడ్ (మిర్రర్)