
- లక్షల కొద్దీ అప్లికేషన్స్ , గేమ్స్ ఉన్నాయి ఈ ఫోనులో .
- Android ఒక ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ . దీని సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ ఉచితంగా లభిస్తాయి.
- Google. అనేది ప్రపంచంలో అతిగొప్ప, ప్రాచుర్యమైన సంస్థ . దీనికి పోటీగా మైక్రోసాఫ్ట్ ఫోన్ మరియు ఆపిల్ iphone ఉన్నాయి, కానీ ఎక్కువమంది వినియోగదారులు Google నే ఇష్టపడతారు.
3. Android యొక్క వెర్షన్ ఏమిటి ?
జింజర్‌బ్రెడ్, Honeycomb, ఐస్ క్రీమ్ శాండ్విచ్, జెల్లీ బీన్: ఇవీ Android యొక్క కొన్ని వెర్షన్లు . ఇంకా వివరంగా ముందు ముందు తెలుసు కుందాం .4. Android ఫోన్ ఉపయోగించడానికి Google ఖాతా అవసరమా ?
అవును అనేచేప్పోచ్చు. ? కాకపోతే ఈ ఫోన్ Google ఖాతా లేకుండా కూడా పని చేస్తుంది. అయితే, మీకు Google ఎకౌంటు ఉంటే ఉండే ప్రయోజనాలే వేరు. గూగుల్ ప్లే స్టోర్ లోకి ప్రవేశించాలంటే మరియు కొన్ని అప్లికేషన్స్ అడిగినప్పుడు గూగుల్ యొక్క ఎకౌంటు ను ఇవ్వడం తప్పనిసరి.అంతేకాకుండా, ఫోన్ డేటాను గూగుల్ ఎకౌంటు తో అనుసంధించాలన్నా గూగుల్ ఎకౌంటు తప్పనిసరి. ఎమ్డుకంటే మీ ఫోన్ డేటాను ప్రమాదవశాత్తూ కోల్పోతే ఆ డేటా Google యొక్క సర్వర్లలో నిల్వ చేయబడి ఉంటుంది , దీనితో మీరు ఒక మునుపటి సెట్టింగ్స్ తిరిగి పొందవచ్చు .
5. Android ఫోన్ లో బటన్స్ ఏవి ?

మిగతా రేపు ...