ఆండ్రాయిడ్ మార్కెట్లో ప్రస్తుతం ఉచితంగా లభిస్తున్న ఈ-మెయిల్ క్లయింట్లలో చెప్పుకోదగ్గది "K-9 మెయిల్ ". 
 దీన్లో యాహూ , జీ మెయిల్ లాంటి అకౌంట్స్ ని ఒకేచోట జతచేసుకోవచ్చు. 
                              దీని ముఖ్యమైన ఫీచర్స్ లో మల్టీ ఫోల్డర్ సింక్, అన్నిమేయిల్స్ ని ఒకే చోట చూసే సదుపాయం , మనకిమనమే BCC పెట్టుకోవడం , ధీం సపోర్ట్ , IMAP, POP3 and Exchange 2003/2007 (with WebDAV) సపోర్ట్ లాంటివి ఎన్నో ఉన్నాయి . ఒక్కమాటలో చెప్పాలంటే ఆండ్రాయిడ్ ఫోన్లో డీఫాల్ట్ గా లభించే జీ- మెయిల్ కంటే K-౯ మెయిలే చాలామందికి నచ్చుతుంది   అనడంలో అతిశయోక్తి లేదు.
ఇప్పటివరకూ దాన్ని దాదాపు 25000  మందికి పైగా తమ తమ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకున్నారు.
    దీన్ని ఇక్కడినుండి డవున్లోడ్ చేసుకోవచ్చు. 
లేదా క్రింది బార్ కోడ్ ద్వారా కూడా ఫోనులో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. 
సోర్స్ కోడ్ : http://code.google.com/p/k9mail/    
వెల: ఉచితం



 

2 కామెంట్‌లు:

yogirk చెప్పారు...

K9 is much better than the stock android email client

అజ్ఞాత చెప్పారు...

పిల్లలు మాకు ఒక Reliance 3G Tab ఇచ్చారు.అదేమో android ది. నాకు తెలుగు లిపి కనిపించడం లేదు ప్రస్తుతానికి. దీనికేమైనా మార్గం ఉందేమో తెలుపగలరు దయచేసి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి